-
Home » Instagram Longer Videos
Instagram Longer Videos
Instagram Longer Stories : ఇన్‌స్టాలో క్రేజీ అప్డేట్.. స్టోరీస్‌లో 60 సెకన్ల వీడియోలు పోస్టు చేసుకోవచ్చు!
December 16, 2021 / 06:13 PM IST
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సొంత ఫొటో షేరింగ్ యాప్ (Instagram)లో క్రేజీ అప్ డేట్ ఒకటి రానుంది. సెలబ్రిటీ యూజర్ల నుంచి సాధారణ యూజర్లకు అందరికి ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.