Home » Instagram new feature
Instagram Video Notes : ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు ఇప్పుడు వీడియోలను నోట్స్‌గా షేర్ చేయవచ్చు: కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెటా యాజమాన్యంలోని ఫొటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇన్ స్టాలో పోస్టు చేసే ప్రతి కంటెంట్ ను ఈ బల్క్ ఫీచర్ ద్వారా సులభంగా వినియోగించుకోవచ్చు.