Home » Instagram Outage
Instagram Outage : భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ సర్వీసులకు అంతరాయం కలిగింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు సంబంధించి వేలాది మంది వినియోగదారులు సమస్యలను నివేదిస్తున్నారు.
Instagram Outage : మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Instagram స్తంభించిపోయింది. ఇన్‌స్టా అకౌంట్లలో యూజర్లు లాగిన్ కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.