-
Home » Instagram Quiet Mode
Instagram Quiet Mode
Instagram Quiet Mode : ఇన్స్టాగ్రామ్లో సరికొత్త ఫీచర్.. Quiet మోడ్ ఎలా ఎనేబుల్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!
January 21, 2023 / 05:48 PM IST
Instagram Quiet Mode : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఫోటో షేరింగ్, మెసేజింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ (Instagram) ఇటీవల తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది.