-
Home » Instagram Reel Creation
Instagram Reel Creation
ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై సింగిల్ రీల్స్‌లో 20 సాంగ్స్ వరకు యాడ్ చేయొచ్చు..!
July 18, 2024 / 11:14 PM IST
Instagram Single Reel : మీరు ఇప్పుడు యాప్‌లోనే టెక్స్ట్, స్టిక్కర్లు, క్లిప్‌లతో ఆడియోను కూడా పంపుకోవచ్చు. మీ వీడియోలను ఎడిట్ చేయడానికి అదనపు టూల్స్ అవసరం లేదు.