National1 year ago
5కోట్ల రైతులకు ఇంకా అందని పీఎం-కిసాన్ మూడో విడుత నిధులు
రైతులకు సాయంగా నాలుగు నెలలకొకసారి 2వేల రూపాయలతో ఏటా 6వేల రూపాయలు నేరుగా వారి అకౌంట్లలో వేస్తామంటూ గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల ముందు కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా పీఎం-కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన...