Andhrapradesh1 week ago
AP students laptops : ‘అమ్మ ఒడి’ నగదు బదులు ల్యాప్ టాప్‌లు..
‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద అర్హులైన 9–12 తరగతుల విద్యార్థుల తల్లులు కోరుకున్నట్లయితే నగదు బదులు ల్యాప్‌టాప్‌లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అర్హులైన తల్లులందరికీ తెలియచేసి, వారి ఆమోదం మేరకు నగదు...