Andhrapradesh2 weeks ago
Rs.5 lakhs Parla chicken : ఆ కోడి ధర రూ.5లక్షలు : వృత్తి కానిస్టేబుల్… ప్రవృత్తి కోళ్ళ పెంపకం
గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన యల్.జయచంద్రనాయుడు వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే.. ఖాళీ సమయంలో కోళ్ల పెంపకం చేపడుతున్నారు.