instruct

    ఆపిల్ ఐఫోన్‌లో ‘i’ అంటే అర్థం తెలుసా? ఆ పేరు ఎలా వచ్చిందంటే?

    January 7, 2021 / 07:18 AM IST

    iPhone Stands for : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ అనగానే.. అందరికి ముందుగా గుర్తుచ్చేది.. ఐఫోన్.. (iPhone). ప్రపంచ మార్కెట్లలో బెస్ట్ సెల్లింగ్ సెల్ ఫోన్ ఐఫోన్.. 2007లో ప్రపంచ మొబైల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ఐఫోన్ అంటే అదో క్రేజ్.. ఇప్పటివరకూ ఐఫోన్ క్రేజ

10TV Telugu News