-
Home » Instructor
Instructor
Paragliding: పారాగ్లైడింగ్ చేస్తూ ఎత్తైన పోల్కు చిక్కుకుపోయిన గ్లైడర్, మహిళా టూరిస్ట్.. రక్షించిన అధికారులు
March 8, 2023 / 11:37 AM IST
మంగళవారం కేరళలో పారాగ్లైడింగ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. కేరళలోని వర్కాల బీచ్లో తమిళనాడుకు చెందిన ఒక మహిళ పారాగ్లైడింగ్ చేసింది. ఆమెను ఒక ప్రొఫెషనల్ పారాగ్లైడర్ తనతోపాటు పారాషూట్ ద్వారా గాల్లోకి తీసుకెళ్లాడు. అయితే, గాల్లో ఎగురుతుం�