Crime1 month ago
దారుణం, ఇన్సూరెన్స్ డబ్బు కోసం తండ్రి హత్యలో భర్తకు సహకరించిన కూతురు
కాసుల కక్కుర్తితో మనిషి దిగజారిపోతున్నాడు. బంధాలు, అనుబంధాలు కూడా మర్చిపోతున్నాడు. డబ్బు కోసం దారుణాలకు ఒడిగడుతున్నాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా కడతేర్చేందుకు వెనుకాడటం లేదు. తాజాగా ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ కూతురు తన తండ్రినే...