Home » Insurance tips
Cyclone Michaung Floods : మిగ్జామ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అనేక మంది కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇలా పాడైపోయిన కార్లకు బీమా పాలసీ వర్తించాలంటే ఏం చేయాలి? ఇన్సూరెన్స్ టిప్స్ మీకోసం..