Home » insurgent Taliban
ఆప్గనిస్థాన్లో హింస కొనసాగుతూనే ఉంది. పశ్చిమ కాబూల్లో శనివారం రెండు బస్సుల్లో వరు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ బాంబుదాడిల్లో కనీసం ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.