Home » INTEGRATED PEST MANAGEMENT FOR VEGETABLE CROPS
లి౦గాకర్షకబుట్టలలో ఎకరానికి 2 చొప్పున అమర్చడంవలన శనగపురుగుల ఉనికిని గుర్తి౦చవచ్చును. ఈ బుట్టలలో ఎక్కువగా మగ, తల్లిపురుగులు వున్నట్లు అయితే శనగపురుగు ఉనికిని ముందుగా పసిగట్ట వచ్చు. పొలంలో ఎకరానికి 6-7 పక్షి స్టావరాలను ఏర్పాటు చేయట౦ వల్ల మైనా
ఈరెక్కల పురుగులు ఈగలాగా చిన్నగా ఉండి పొడవైన కాళ్లుంటాయి. రెక్కలు మెరుస్తూ పారదర్శకంగా ఉంటాయి. ఊరం, ఉదరం నల్లగా మెరుస్తూ ఉంటాయి. పిల్ల పురగులు పాల తెలుపు రంగులో ఉంటాయి.
తామర పురుగు నివారణకు మోనో క్రోటోఫాస్1.6 మి.లీ లేదా, ఎసిఫేట్ 1.0గ్రా , ఫిప్రోనిల్ 1.5 లేదా స్పనోసాడ్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.