Home » Intelligence Bureau officer
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణలు ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఇరువర్గాల మధ్య జరిగిన అల్లర్లలో దాదాపు 20 మందికిపైగా చనిపోయారు. ఇందులో పోలీసులు కూడా ఉండడం అందర్నీ బాధించింది. తాజాగా 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఖజారి చాంద్ బాగ�