International2 years ago
మసూద్ అజర్ చచ్చాడు : సోషల్ మీడియాలో వైరల్ న్యూస్
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ చనిపోయాడా? ఫిబ్రవరి 26న భారత వాయుసేన జరిపిన దాడుల్లో మసూద్ ఖతమ్ అయ్యాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ న్యూస్‌గా మారింది. మసూద్ అజర్...