Inter 2nd Year Results

    Inter 2nd Year Results : రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల

    June 27, 2021 / 08:07 PM IST

    Inter 2nd Year Results :తెలంగాణ ఇంటర్మీడియేట్ సెకండియర్ ఫలితాలను  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు విడుదల చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు ఫలితాల వెల్లడికి �

10TV Telugu News