Home » Inter Academic Year
Inter MBiPC Course : ఏపీలో ఇంటర్ విద్యార్థుల కోసం MBiPC అనే సరికొత్త కోర్సును రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కోర్సులో విద్యార్థులు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ రెండింటిలో ఏదైనా ఒకటి చదువుకోవచ్చు.