Inter-Arts student

    ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్న విద్యాశాఖ మంత్రి

    August 11, 2020 / 06:28 AM IST

    జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్ నాథ్ మహతో ఇంటర్ చదివేందుకు కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. పదో తరగతి చదువుకున్న ఆయనకు విద్యా శాఖ ఎలా కేటాయిస్తారు ? ఆయన విద్యా వ్యవస్థకు ఎలాంటి న్యాయం చేస్తారన ప్రతిపక్షాలు విమర్శలు చేసే వారు. దీంతో ఆయన ఆ నిర్�

10TV Telugu News