-
Home » Inter Board Exams
Inter Board Exams
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు..!
February 20, 2024 / 04:11 PM IST
CBSE Board Exams : వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు రెండు సార్లు జరుగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
Inter 2nd Year Exams : ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దుపై జీవో జారీ
June 15, 2021 / 06:48 AM IST
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ జీవో జారీ చేసింది. ఫలితాల వెల్లడికి అనుసరించే విధానాన్ని రూపొందించాలని ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.