Home » inter city
సికింద్రాబాద్ నుంచి అమరావతి వెళ్లే ఇంటర్ సిటీ ట్రైన్ లో బాంబు కలకలం రేపింది. రైల్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రైన్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే ఆపేశారు. బాంబ్
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆగి ఉన్న ఇంటర్ సిటీ ట్రైన్ ని ఎంఎంటీఎస్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30మందికి గాయాలు అయ్యాయి. వీరిలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. సిగ్నల్ చూసుకోకుండ