Home » Inter Crop Cultivation
Inter Crop Cultivation : ఆలూరు మండల కేంద్రానికి చెందిన రైతు జల్లాపూరం అశోక్ రెడ్డి. రైతు అశోక్ రెడ్డి అందరిలాగే జొన్న, మొక్కజొన్న, సజ్జ, పసుపు, సోయాబీ లాంటి సంప్రదాయ వ్యవసాయం చేసేవారు.