Andhrapradesh11 months ago
రాష్ట్రంలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు : డీజీపీ గౌతం సవాంగ్
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలీసులు మరింత స్వేఛ్ఛనిచ్చారు. లాక్ డౌన్ 4 వదశ మినహాయింపుల్లో భాగంగా రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదన్నారు డీజీపీ గౌతమ్...