Home » Inter Fiasco
లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల కన్నీటికి, కష్టాలకు గ్లోబరీనా సంస్థ కారణమని తేలింది. Inter ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా నిర్వాకమే కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇంటర్ ఫలితాల వెల్లడి గ్లోబరీనా తరం కాదని, ఫెయిల్ అవ్వడం ఖాయమని ముం�