Inter results today

    TS Inter Result: నేడు ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

    June 28, 2022 / 06:55 AM IST

    ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు �

10TV Telugu News