inter state robbery gang

    సంక్రాంతి దొంగలు : నగరంలోకి అంతరాష్ట్ర ముఠా

    January 5, 2019 / 10:02 AM IST

    హైదరాబాద్: సంక్రాంతి వచ్చిందంటే చాలు దొంగలకు పండగే. చోరీలు చేసుకోవడానికి వారికి అడ్డుఅదుపూ ఉండదు. సంక్రాంతి పండుగ రావడంతో అంతరాష్ట్ర దొంగల ముఠా నగరంలోకి చొరబడింది. సంక్రాంతి పండక్కి ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేశారు. తాళం వేసిన ఇళ్లను గ�

10TV Telugu News