inter supplementary

    తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

    July 9, 2020 / 05:24 PM IST

    కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు రద్దు కావడంతో పాటు విద్యార్థులు పై క్లాసులకు ప్రమోట్ అయిపోతున్నారు. పదోతరగతి పరీక్షలు లేకుండానే పాస్ అయినట్లుగా కన్ఫామ్ చేసిన తెలంగాణ విద్యాశాఖ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ �

10TV Telugu News