-
Home » Interactive plot panels
Interactive plot panels
AP CM Jagan : పిల్లలను బడికి పంపేలా అమ్మఒడి.. ఇంటర్మీడియట్ వరకూ వర్తింపు : సీఎం జగన్
April 10, 2023 / 06:57 PM IST
పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని చెప్పారు. అయినా పిల్లలు స్కూల్ కు రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారని తెలిపారు.