Home » Intercropping Agriculture System
మెట్ట ప్రాంతాలలో వర్షాధారంగా పంటలు సాగుచేసే రైతులు ఒకే పంటపై ఆదారపడకుండా అంతర పంటలు సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే అంతర పంటల వల్ల సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎక్కువ, తక్కువలను గమనించాలి.
ఎకరంలో కొద్ది పాటి విస్తీర్ణంలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను ఏర్పాటు చేసి బీర, కాకర సాగుచేస్తుండగా.. ఆ పందిళ్లకింద అంతర పంటగా పొదచిక్కుడు, బంతి, వంగ, సొర, దోస సాగుచేస్తున్నారు. మిగితా విస్తీర్ణంలో బెండను సాగుచేస్తూ.. ఒక పంట తరువాత ఒక పం�