-
Home » intercropping crops
intercropping crops
అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు
May 18, 2024 / 02:56 PM IST
ప్రధానంగా తీగజాతి కూరగాయలను సాగుచేస్తూ.. అందులో అంతర పంటలుగా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడిని చింతపల్లిలో అమ్ముతూ.. ఉపాధి పొందుతున్నారు.