Home » Intercropping of fruit crops
ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగుచేయడం. కాలం కలిసి వస్తే రెండు పంటలనుంచీ ఆదాయం పొందవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తూ.. డ్రాగన్ ఫ్రూట్ లో అంతరపంటగా వక్కను సాగు చేస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన రైతు నవీన్ కుమార్