Business2 years ago
బడ్జెట్ 2019: హోం లోన్స్ పై రియల్ ఎస్టేట్ అంచనాలు!
సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ బడ్జెట్ వైపు ఎన్నో రంగాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కేంద్రం ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ పై...