Interesting Conversation

    పటాస్ రవి-శ్రీముఖి.. బిగ్ బాస్‌లో అలా: ఇద్దరి మధ్య గొడవలున్నాయా?

    October 20, 2019 / 01:42 PM IST

    ఒకప్పుడు రవి-లాస్య.. వారి మధ్య ఏదో ఉంది అంటూ గాసిప్పులు షికారు చేసేవి. వారిద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనే స్థాయిలో రూమర్లు క్రియేట్ అయ్యాయి. అయితే తర్వాతి కాలంలో లాస్య సైడయ్యిపోయింద�

10TV Telugu News