National2 years ago
సీబీఐ వివాదం..నాగేశ్వర్ నియామకంపై సుప్రీంలో పిటిషన్
సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా మన్నె నాగేశ్వరారవుని నియమించడంపై కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ..సోమవారం(జనవరి14,2019) ఎన్జీవో కామన్ కాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నాగేశ్వరరావుని తాత్కాలిక డైరక్టర్ పదవికి నియమిస్తూ జనవరి 10న కేంద్రప్రభుత్వం ఇచ్చిన...