National7 months ago
కాంగ్రెస్ లో భారీ మార్పులు, ఆజాద్ అవుట్
వర్కింగ్ కమిటీలోనూ.. కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ కాంగ్రెస్ నాయకత్వం భారీగా మార్పులు చేసింది. రాహుల్ విధేయులందరికీ కీలక పదవులను అప్పగించింది. రానున్న కాలంలో రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు బాటలు వేసింది. పాత తరానికి ఉద్వాసన...