Home » Intermediate Board Exam Papers
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో తప్పులు కనిపించాయి. అక్షర దోషాలు, అన్వయ దోషాలు, తప్పుడు పదాలతో విద్యార్థులు ప్రశ్నలకు జవాబులు రాయడంలో కాస్త ఇబ్బంది పడ్డారు. ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం కామర్స్ తెలుగు మీడియం ఓ�