Home » Intermediate Colleges
Sankranti Holidays : సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటర్ కాలేజీలు, పాఠశాలలకు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి సెలవులు ఉంటాయి.
గుర్తింపులేని ఇంటర్ బోర్డు కాలేజీలు తీసుకునే చర్యలకు బ్రేకులు వేసింది హైకోర్టు. ఉన్నట్టుండి కాలేజీలను రద్దు చేస్తే.. విద్యార్థులు రోడ్డున పడతారని ఇంటర్ బోర్డు విఙ్ఞప్తిని మన్నించింది. పరీక్షలు ముగిసిన వెంటనే చర్యలు తీసుకోవడమే కాకుండా ని�
ఏపీలో జూనియర్ కాలేజీలకు మార్చి 29 నుంచి జూన్ 2 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉదయలక్ష్మి బుధవారం (మార్చి 13,2019)న ప్రకటించారు. తిరిగి జూన్ 3న కళాశాలలు తెరచుకుంటాయని వెల్లడించారు. Read Also : మే 22 డీఈఈసెట్ పరీక్ష అంతేకాదు, రాష్ట్