Home » Intermediate Results 2022
ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4,45,604 మంది పరీక్షలు రాయగా 2,41,591 (54శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్