Home » Intermediate Syllabus
Covid-19 కారణంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలని ఇంటర్మీడియట్ బోర్డు పంపించిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఒప్పుకుంది. అలాగే MPC, BPC గ్రూపుల్ల�