Home » Intermittent Fasting Diet
Intermittent Fasting : ఈ మధ్యన ఈ డైట్ ప్లాన్‌కు బాగా క్రేజ్ పెరిగింది. అడపాదడపా ఉపవాసంతో బరువు తగ్గుతారని తెగ చేసేస్తుంటారు. ఇలా ఉపవాసం చేయడం ద్వారా తొందరగా బరువు తగ్గుతారని భావిస్తుంటారు.