National1 year ago
మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం : సీఎం పదవిపై బీజేపీలో తర్జనభర్జనలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిరాదిత్య సింథియా..తిరుగుబాటు జెండా ఎగురవేయడం..బీజేపీలో చేరిపోవడంతో కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంటే..మరోవైపు సీఎం పదవిపై...