Home » Internationa Brand
తాజాగా అలియాభట్ ఇంటర్నేషనల్ ప్రముఖ బ్రాండ్ గూచీకి బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయింది. గూచీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దుస్తులు, షూస్, వాచెస్, బ్యాగ్స్, ఆర్నమెంట్స్.. ఇలా పలు ఉత్పత్తులని బిజినెస్ చేస్తుంది. వీటికి ఇండియాలో కూడా మంచి ఆదరణ