international border in Jammu and Kashmir

    BSF : జమ్ములో డ్రోన్..కాల్పులు జరిపిన భారత జవాన్లు

    July 2, 2021 / 11:58 AM IST

    జమ్ము నగరంలోని అర్నియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద 2021, జూలై 02వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటలకు ఓ డ్రోన్ కనిపించింది. సరిహద్దులోని ఫెన్సింగ్ కు పాక్ వైపు ఈ డ్రోన్ ఉన్నట్లు భారత బలగాలు గుర్తించాయి.

10TV Telugu News