-
Home » International Brides
International Brides
చైనాలో వధువుల కొరత.. 3.5 కోట్ల మంది పెళ్లికాని ప్రసాదులేనట..!
October 29, 2024 / 11:59 PM IST
China Leftover Men : చైనాలో దాదాపు 35 మిలియన్ల మంది ఒంటరి పురుషులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా 30 ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల వయస్సులో ఉన్నారు. వీరంతా పెళ్లి చేసుకునేందుకు వధువుల లేక బ్రహ్మచారులుగా మిగిలిపోయారు.