Home » International Court
ICC Arrest Warrants : గాజాలో కొనసాగుతున్న సంఘర్షణకు ఇద్దరు నేతలే కారణమని, మానవత్వానికి వ్యతిరేకంగా యుద్ధ నేరాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో అంతర్జాతీయ కోర్టు అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది.