International9 months ago
కుల్ భూషణ్ ను కలిసిన భారత దౌత్యాధికారులు
కుల్ భూషణ్ కేసులో పాకిస్తాన్ చేస్తున్న ప్రచారం తూచ్ అని తేలిపోయింది. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను పై కోర్టు (Islamaba High Court) లో సవాల్ చేసేందుకు జాదవ్ నిరాకరించారంటూ..పాక్ వెల్లడించింది....