International Emmy Award

    ఇంటర్నేషనల్ ప్లాట్ ఫాంపై అవార్డు గెలుచుకున్న ‘ఢిల్లీ క్రైం’

    November 26, 2020 / 09:00 PM IST

    DELHI CRIME: ఇండియన్ వెబ్ సిరీస్‌కు అవార్డు దక్కింది. దేశం గర్వించదగ్గ స్థాయిలో అంతర్జాతీయ ప్లాట్ ఫాంపై గుర్తింపు దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒరిజినల్ వెబ్ షో ఢిల్లీ క్రైమ్‌కు బెస్ట్ డ్రామా సిరిసీ్ గౌరవం దక్కింది. 48వ ఇంటర్నేషనల్ అవార్డుల�

10TV Telugu News