Home » International Labor Day
‘మేడే’… అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ప్రపంచం వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది మే1న మేడే జరుపుకుంటారు. ప్రపంచంలోని కార్మికులంతా జరుపుకుంటారు. అమెరికాలో మాత్రం మేడేను ‘లాయల్టీ డే’గా వ్యవహరిస్తున్నారు. పలు దేశాల్లో మే �