Home » International News
యుక్రెయిన్ పై వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశం రష్యాకు లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి శుక్రవారం అన్నారు
ట్విట్టర్ ఇంక్"ని కొనుగోలు చేయడంలో మస్క్ ఉద్దేశ్యం ఏంటో తనకు ఖచ్చితంగా తెలియదని ఏది ఏమైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సోషల్ మీడియా మంచి పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ అన్నారు
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మరోసారి పశ్చిమ దేశాలపై స్వరం పెంచారు. రష్యా - యుక్రెయిన్ యుద్ధంపై భారత వైఖరిని ప్రశ్నించిన యురోపియన్ యూనియన్ సభ్యదేశాలకు దీటైన జవాబు ఇచ్చారు.
భారత్ లో రక్షణ, జాతీయ భద్రతను పెంపొందించేందుకు ఎంత దూరమైన తాము ఆదేశంతో కలిసి ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి
రష్యాకు ఎగుమతులను తిరిగి ప్రారంభించింది భారత్ టీ, బియ్యం, పండ్లు, కాఫీ, సముద్ర ఉత్పత్తులు మరియు ఇతర ఉత్పత్తులతో కూడిన కంటైనర్లు రష్యాకు తరలి వెళ్తున్నయి.
రష్యన్ వార్తాపత్రిక ప్స్కోవ్స్కాయా గుబెర్నియా ప్రకారం, రష్యాలోని ప్స్కోవ్ ప్రావిన్స్‌లో ఒక యూనిట్ నుండి 60 మంది రష్యన్ పారాట్రూపర్లు యుక్రెయిన్‌లో పోరాడటానికి నిరాకరించారు.
తూర్పు యుక్రెయిన్‌లోని క్రామటోర్స్క్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన రాకెట్ దాడిలో దాదాపు 30 మందికి పైగా పౌరులు మృతి చెందారు.
కరోనా నియంత్రణ కోసం దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను జపాన్ ప్రభుత్వం గుర్తించినట్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది
అరబ్ దేశం కువైట్ లో రాజకీయ సంక్షోభం తీవ్రతరం అయింది. ఈక్రమంలో ప్రధాని సహా కేంద్ర మంత్రులు కేబినెట్ నుంచి వైదొలగుతూ కువైట్ రాజుకి మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు
ఈ యుద్ధం కారణంగా తాము మృతి చెందినా..మరొక ప్రాంతానికి వెళ్లినా పిల్లలు బ్రతికి బయటపడితే ప్రభుత్వం వారిని తమ వద్దకు చేర్చడమో లేక చేరదీయడమో చేస్తుందని భావించి వారు ఈ విధంగా చేస్తున్నా