Home » international number UPI payments
NRI UPI Payments : భారత్లో బ్యాంకు అకౌంట్లను కలిగిన నాన్-రెసిడెంట్ ఇండియన్లు (NRIలు) అంతర్జాతీయ మొబైల్ నంబర్లను ఉపయోగించి ఇప్పుడు UPI పేమెంట్లు చేయవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది.